ఈరోజు శుక్రవారం విడుదలైన ఈ చిత్రాలు ఒక్కోటి ఒక్కో విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒకటి క్రీడా నేపథ్యంలో వస్తే, మరొకటి రాజకీయ నేపథ్యంలో వచ్చింది. ఇంకొకటి రొమాన్స్ నేపథ్యంలో వస్తే, ఇంకొకటి పెళ్లిచూపుల నేపథ్యంలో ముందుకొచ్చింది.. ఇలా ఒక్కొక్క సినిమా ఒక్కో కథ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఏ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పిస్తుందో చూడాలి..