అలనాటి సహజ అందాల తార సుహాసిని హైడ్రోపోనిక్ విధానంలో పాలకూర, గోంగూర, కొత్తిమీర చాలా ఆకుకూరలను చిన్నపాటి స్థలంలోనే చక్కగా పండిస్తున్నారు. త్వరలో తాను భారీ స్థాయిలో ఈ విధానంలో ఆకుకూరలు, కూరగాయలు పెంచుతానని చెబుతోంది సుహాసిని.