తెలుగు చిత్ర పరిశ్రమలో శివ సినిమాతో నటుడుగా ప్రస్థానం ప్రారంభించిన జేడీ. విలన్, హీరో, క్యారెక్టర్ ఆరిస్టు ఇలా విభిన్న పాత్రల్లో నటించి తనదైన శైలీలో మెప్పించాడు. ఇప్పటికీ తనదైన పంథాని అనుసరిస్తూ సినిమాలు చేస్తున్నాడు జేడీ. ఇటీవల ’70 ఎం.ఎం.’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.