హిందీ బిగ్బాస్ ఏడో సీజన్ విన్నర్ గౌహర్ ఖాన్ తండ్రి తీవ్ర అస్వస్థకు గురికాడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందారు. ఇటీవలే గౌహర్ ఖాన్ ఆసుపత్రిలో ఉన్న తన తండ్రి చేయి పట్టుకొని ఉన్న నా జీవితం నా పప్పా అంటూ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది.