తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారకరామారావు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. సినీ ప్రవేశంలో వారసత్వ హీరోలు తెరంగ్రేటం చేశారు. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ, అక్కినేని తనయుడు నాగార్జున, మూవీ మొఘల్ రామానాయుడు తనయుడు వెంకటేష్ రావడంతో ఈ నలుగురి మధ్యా పోటీ రసవత్తరంగా సాగింది.