సుమన్ కూతురు పేరు అఖిలజ ప్రత్యూష. ఈమె ప్రముఖ నాట్యకారిణి. ఈమె తన నటనతో ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఎంతో అందం, చూడముచ్చటైన నాట్యం చేయగల సత్తా ఉన్న ఈ అమ్మాయి సినీ ఇండస్ట్రీలోకి రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఈమె కాదు సుమన్ కి కూడా ప్రత్యూష సినీ ఇండస్ట్రీ లోకి రావడం ఇష్టం లేదట.