నాని వదులుకున్న బ్లాక్ బస్టర్ చిత్రాలు ఏమిటంటే సుకుమారుడు, తడాఖా, గుండెజారి గల్లంతయింది, ఉయ్యాల జంపాల, సుప్రీమ్, ఊపిరి, మహానటి సినిమాలో ఏఎన్నార్ పాత్ర, ఓకే జాను, శ్రీకారం, అంతే కాకుండా ఇటీవల దుల్కర్ సల్మాన్ హీరోగా. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక చిత్రానికి కూడా నాని ని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఏవో కారణాల చేత నాని ఈ సినిమాలు చేయడానికి ఒప్పుకోలేదు.