రాజకీయరంగంలో సినీ నటులు కూడా రంగ ప్రవేశం చేయడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయమే. అయితే ఈ క్రమంలో తెలంగాణలో నూతన పార్టీని ఆవిష్కరించబోతున్న వైఎస్ షర్మిలను కలవడానికి సినిమా మరియు సీరియల్ నటి ప్రియా శనివారం మధ్యాహ్నం లోటస్పాండ్ కు వెళ్లారు. అక్కడ షర్మిలను కలిసి మద్దతు తెలిపారు.