హీరోయిన్ కృతి శెట్టి. తన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని సాధించి నిర్మాతలకు హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారింది.