తెలుగును చిత్ర పరిశ్రమలో దర్శకుడు త్రివిక్రమ్ గురించి తెలియని వారంటూ ఉండరు. త్రివిక్రమ్ సినిమా సినిమాకు సీనియర్ హీరోయిన్ ని తీసుకొస్తాడు. ఇప్పుడు ఇదే దారిలో మరో సీనియర్ బ్యూటీని కూడా తీసుకొస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఆమె ఎవరో కాదు.. అన్షు అంబానీ. మన్మథుడు సినిమాతో కావాల్సినంత గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.