సీనియర్ కమెడియన్ అని కూడా చూడకుండా టీమ్ నుంచి తొలగించేశారు. ప్రస్తుతం తాగుబోతు రమేష్ టీమ్ జబర్దస్త్ లో లేదు. ఆయన స్థానంలో మరో టీం లీడర్ వచ్చాడు. ఇక వారికి నచ్చినట్టుగా పనిచేయడం లేదనే నెపంతో, రమేష్ ను పూర్తిగా పక్కన నెట్టేశారు నిర్వాహకులు. ప్రస్తుతం తాగుబోతు రమేష్ ను వెంకీ మంకీ టీం లోకి చేర్చారు..