బుల్లితెర యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈమె యాంకరింగ్ చూసి ఇష్టపడి వారంటూ ఉండరు. ఇక ఆమెను సొంత ఇంట్లో మనిషిలాగే ఫీల్ అవుతూ ఉంటారు. ఇక బుల్లితెరపై ఎంతమంది యాంకర్స్ ఉన్నా కూడా సుమ కనకాల ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతుంది.