తెలుగులో వెంకటేష్ నటించిన జెమిని సినిమాతో విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కళా భవన్ మణి మార్చి 5న 2016  తన ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని ఎర్నాకుళంలోని ఆసుపత్రికి తరలించగా… మరుసటి రోజు సాయంత్రం ఆయన మరణించారు.