పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని డామినేట్ చేయడానికి అగ్ర హీరోల్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ సహా మరి కొందరు హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో రాబోతున్నారు..