పెళ్లికి ముందు.. సీరియల్స్ చేసే సమయంలో దిగిన ఫోటోను తాజాగా షేర్ చేసింది సీనియర్ యాంకర్ సుమ. . దాంతో పాటు మరికొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. అందులో ఒకటి స్కూల్ డ్రెస్లో ఉన్న ఫోటో కూడా ఉంది.ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..