'శ్రీకారం' విడుదల  సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో శర్వానంద్ మాట్లాడుతూ 'శ్రీకారం' సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది.ఫస్ట్‌కాల్ నాకు చరణ్ (హీరో రామ్‌చరణ్) నుంచి వచ్చిందని చెప్పుకొచ్చాడు..