మహేష్, తమన్నా ఇద్దరు మరోసారి కలిసి నటించ బోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే అది సినిమాలో కాదట. ఒక వాణిజ్య ప్రకటన కోసం మహేష్ తమన్నా కలిసి కనిపించనున్నారని తెలుస్తుంది..