తాజాగా నిర్వహించిన 'వాట్స్ నెక్ట్స్ ఇండియా 2021' ప్యానల్ డిస్కషన్ కార్యక్రమంలో అతిథిగా ఆమెను అవకాశం వరించింది.. విడాకుల తర్వాత ఇలాంటి కార్యక్రమాలలో ఇంతవరకు పాల్గొని అమలాపాల్‌కు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలుపుతూ కన్నీటి పర్యంతం అయ్యింది..