చిత్ర తన ఒక్కగానొక్క కూతురు నందనను తన వెంటబెట్టుకుని వేరే దేశానికి వెళ్ళింది. అయితే అనుకోకౌండా తాను బస చేసే టువంటి హోటల్ లో ప్రమాదవశాత్తు నందన స్విమ్మింగ్ పూల్ లో పడి మరణించింది.