అక్కినేని నాగార్జున, నందమూరి హరికృష్ణ అన్నదమ్ములుగా నటించిన సినిమా సీతారామరాజు. ఈ సినిమాను వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో నిర్మించారు. ఇక అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. దాన వీర సూర కర్ణ తర్వాత 20ఏళ్ళ గ్యాప్ తర్వాత హరికృష్ణ రీ ఎంట్రీ ప్రకటన రావడం, నాగ్ సినిమాలో అన్నయ్య పాత్రకు హరికృష్ణను అడగడం ఒప్పేసుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి.