తెలుగు చిత్ర పరిశ్రమలో దీక్షాసేథ్ గురించి తెలియని వారంటూ ఉండరు. దీక్షాసేథ్ వేదం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ఈ భామ. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో తన నటనతో మనల్ని అలరించారు దీక్షా సేథ్. దీక్షాసేథ్ హల్ద్వానిలో జన్మించారు. దీక్ష తండ్రి ఐటిసి లిమిటెడ్ లో ఉద్యోగం చేసేవారు. దీక్ష తండ్రికి రెగ్యులర్ గా ట్రాన్స్ఫర్ అయ్యేది.