తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అక్కినేని ఇంటి కోడలు అయిన తర్వాత కూడా సమంత క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగిపోతూనే ఉంది. సమంత విషయానికొస్త.. ఓవైపు సినిమాలు.. మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేస్తూనే సమంత ఫుల్ బిజీగా ఉంది.