ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన " గాలి సంపత్" ప్రీ రిలీజ్ వేడుకలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. " నన్ను నటుడిగా జీవితంలో నిలబెట్టిన మొదటి సినిమా లేడీస్ టైలర్. అదికూడా స్రవంతి మూవీస్ బ్యానర్ పై విడుదలైంది.. ఒకవేళ ఆ సినిమా లేకుంటే నేను ఇవాళ ఇక్కడ లేను.. అలాగే గాలి సంపత్ నా జీవితంలో ఒక ఆణిముత్యం" లాంటిది అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఇటీవల గాలి సంపత్ సినిమా కూడా స్రవంతి మూవీస్ బ్యానర్ పై మార్చి 11న విడుదల కాబోతోంది..