బుల్లితెర నవ్వుల రారాజు నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో తండ్రి, స్నేహితుడు, మామ వంటి క్యారెక్టర్ లో నటించారు నాగబాబు. ప్రస్తుత పోటీలో ట్రెండుకి తగ్గట్టు వెళ్తేనే ఛాన్స్ లు దండిగా వస్తాయి. అందరూ వెంటపడతారు. ఇప్పటికే జగపతిబాబు హీరోగా ఛాన్స్ లు తగ్గడంతో విలన్ గా మారిపోయి, సక్సెసయ్యారు.