సినిమా ప్రపంచం అనేది ఒక మాయ ప్రపంచం. సినీ పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో అసలు అంచనా వేయలేము. ఒక్కటి స్టార్స్ లా ఒక్క వెలుగు వెలిగిన వాళ్లే అవకాశాలు లేక కనుమరుగైపోతున్నారు. ఇక కొంతమందికి అవకాశాలు,అదృష్టం రెండు కలిసి వస్తాయి. మరి కొంతమందికి అవకాశాలు వచ్చిన అదృష్టం కలిసి రాదు. మొదటి సినిమా హిట్ అయితే ఆ హీరో కి వరుస అవకాశాలు క్యూ కట్టటం ఖాయం.