నగ్మా,టబు, సితార,కౌసల్య,శోభన లాంటి కొంతమంది హీరోయిన్లు ప్రేమ విఫలమవడంతో వారు తమ జీవితంలో పెళ్లికి, ప్రేమకు దూరంగా ఉంటూ వస్తున్నారు.