కరోనా లాక్ డౌన్ తో ఏడాది పాటు సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమయ్యారు. కోటా శ్రీనివాసరావు కూడా ఏడాది పాటు బోరింగ్ గా ఫీలయ్యాడని.. ఈ క్రమంలోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్, వినాయక్ లకు తాను ఫోన్ చేసి అవకాశాలు ఇప్పించాలని కోరానని కోటా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు...