సోనూ సూద్ పేరుతో కొందరు దుండగులు మోసాలు చేస్తున్న విషయం సోనూ సూద్‌కి చేరింది. ట్విట్టర్ ద్వారా సోనూ సూద్ ఈవిషయాన్ని ఖండించాడు. నేను ఇలాంటి రుణాలు ఇస్తానని ఎక్కడ, ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండమన్నారు. ఈ కాల్స్ వచ్చే నెంబర్ 9007224111 అని లెటర్ హెడ్‌లోని నెంబర్ని పేర్కొన్నారు.