పెళ్లి చూపులు సినిమా కథను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పాటూ మరో ఐదారుగురు టాలీవుడ్ హీరోలు ఈ కథ విన్నప్పటికీ.. చివరికి విజయ్ దేవరకొండని హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్...!!