'పుష్ప సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న ఫస్ట్ ఛాయిస్ కాదని తాజాగా దర్శకుడు సుకుమార్ వెల్లడించాడు. ఈ సినిమాలో తెలుగమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలని ముందు అనుకున్నాడట. కాని డేట్స్ సహా ఇతర సమస్యలు రావడంతో చివరికి పుష్ప కోసం రష్మిక మందన్నని తీసుకున్నట్టు వెల్లడించాడు...