శివుడి పాటలు, బతుకమ్మ పాటలు, జార్జిరెడ్డి లోని బుల్లెట్ పాట, శైలజ రెడ్డి అల్లుడు చూడే, రాములో రాముల, సారంగదరియా లాంటి ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది మంగ్లీ. ఇలా ఎన్నో మంచి మంచి పాటలను పాడి, ప్రేక్షకులను మరింత మైమరిపించేలా చేయాలని కోరుకుంటూ.. మంగ్లీ కు మన ఇండియా హెరాల్డ్ తరుపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..