అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా..  విజయశాంతికి, కార్మికులకు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.మాస్క్ తీయమని.. తీస్తే విజయశాంతినా? కాదా? అనేది పోల్చుకోగలుగుతామని పారిశుద్ధ్య కార్మికులు రాములమ్మను అడిగారు..