మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఇప్పటివరకు పదికి పైగా రిమేక్ సినిమాల్లో నటించారు.. అవన్నీ కూడా హిట్ అవ్వడం అనేది విశేషం.. ఇప్పుడు కూడా మరో రెండు రీమేక్ లలో నటించనున్నాడు చిరూ..