బ్యూటీ హీరోయిన్ ఆదాశర్మ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన "హార్ట్ ఎటాక్" సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.