విజయశాంతి, సౌందర్య, అనుష్క, కీర్తి సురేష్, చార్మి, భూమిక, ఐశ్వర్య రాజేష్, సమంత, నయనతార ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది హీరోయిన్లు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు తీసి తాము కూడా హీరోలకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకున్నారు..