ఈ సినిమాకి సంబంధించి ఒక మెగా సీక్రెట్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘స్టేట్ రౌడీ’ ని రీమేక్ చేస్తే ‘పోకిరి’ అయ్యిందట.