చిత్ర పరిశ్రమలో ఎవరికీ ఎప్పుడు అదృష్టం కలిసి వస్తుందో ఎవరు చెప్పారు. ఒక్కరికి ఒక్క సినిమాతోనే స్టార్ డాం వస్తే.. మరొక్కరికి పది సినిమాలు చేస్తే కానీ స్టార్ డాం రాదు. ఇక ఉప్పెన మూవీతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కృతి శెట్టి మరోసారి నిరూపించింది. ఆమె తొలిసినిమాతోనే దుమ్మురేపింది. ఆఫర్ల మీద ఆఫర్లే కాదు రెమ్యునరేషన్ కూడా ఈ అమ్మడికి ఎక్కువే ఇస్తున్నారట.