చిత్ర పరిశ్రమలో హీరో కంటే విలన్ ని పవర్ ఫుల్ చూపించిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా. విశాల్ నటించిన అభిమన్యుడు తెలుగు డబ్ సినిమా. ఈ సినిమాలో కూడా హీరో విశాల్ కంటే విలన్ అర్జున్ పాత్రని ఎక్కువగా హై లైట్ చేశారు. రామ్ చరణ్ హీరోగా నటించిన ధ్రువ సినిమాలో విలన్ గా అరవింద్ స్వామి నటించారు.