తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో సినిమాలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం గని అనే ఓ స్పోర్ట్స్ డ్రామాను చేస్తున్నాడు.