గౌతమ్ తిన్ననూరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని కలిసి ఒక స్క్రిప్ట్ వినిపించారట. కానీ చరణ్ గౌతమ్ వినిపించిన స్క్రిప్ట్ కి సానుకూలంగా స్పందించలేదట. అయితే గౌతమ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథను అల్లు అర్జున్ కి వినిపించనున్నారని సమాచారం. మరి అల్లు అర్జున్ చెర్రీ రిజెక్ట్ చేసిన కథకి ఓకే చెప్తారా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.