నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న విజయ్65 సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను ఆమె అక్షరాల రెండున్నర కోట్ల రూపాయలు అందుకుంటున్నారట. ఆమె తన కెరీర్ లో ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇదే మొట్టమొదటిసారి.