విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్న థాంక్యూ సినిమాలో నాగ చైతన్య.. మహేష్ బాబు అభిమానిగా కనిపించనున్నాడు..దీనిపై చైతు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారట.. తమ అభిమాన హీరో మరో కాంటెంపరరీ హీరో ఫ్యాన్‌గా నటిస్తుండటం, అతని కటౌట్‌కు పాలాభిషేకం చేస్తుండటం చూసి అక్కినేని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు..