శ్రీకారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మిత్రుడు రామ్ చరణ్ గురించి శర్వానంద్ మాట్లాడుతూ.. మెగాస్టార్ క్యారెక్టర్ తోపాటు సినీ వారసత్వం కూడా రామ్ చరణ్ కు వచ్చిందన్నారు శర్వా. ఆ స్థాయి రామ్ చరణ్ కే వచ్చిందని, ఇంకెవ్వరికీ ఆ వారసత్వం దక్కదు అని అన్నారు..