ఆలియా భట్ 'గంగూభాయ్ కంతియావాడి సినిమాపై వివాదం చెలరేగుతుంది.ఎంఎల్ఏ అమిన్ పటేల్ ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసాడు. కామాతిపురాను తక్కువ చేసి చూపిస్తున్నట్లుగా.. అవమానించినట్లు ఈ సినిమాను రూపొందించారు అంటూ ఆయన ఆరోపించాడు. అక్కడి వాళ్ల పరువు తీసేలా ఈ సినిమా ఉందని మండిపడ్డాడు అమిన్ పటేల్..