శివ రాత్రి రోజున విడులవుతున్న శ్రీకారం, జాతి రత్నాలు, గాలి సంపత్ సినిమాల్లో అన్ని U సర్టిఫికెట్స్ పొందాయి. నిజానికి ఇటీవల కాలంలో వస్తున్న అన్ని సినిమాలు కూడా U/A సర్టిఫికెట్స్ మాత్రమే పొందుతున్నాయి. అడల్ట్ సీన్స్ లేకుండా ఒక్క సినిమా కూడా రావడం లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటిది మూడు సినిమాలు మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అది కూడా శివ రాత్రి పర్వదినాన రిలీజ్ కావడం గమనార్హం.