చిన్న సినిమాగా పెద్ద అంచనాలు లేకుండా వచ్చిన ఉప్పెన సినిమానే ఇంత అఖండ విజయాన్ని అందుకుందంటే దేశ వ్యాప్తంగా తారా స్థాయిలో అంచనాలు ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ఇప్పుడు అందరూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు..