అల్లు అర్జున్ కజిన్ అయినటువంటి విరన్ ముత్తంశెట్టి అనే యువకుడు చాలా కాలంగా వెండితెరపై ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ యువకుడు బతుకు బస్టాండ్ అనే కథతో రెడీ అవుతున్నాడు. IVR అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది..