చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంతో మంది రాణించారు. తమ నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక చిన్నతనం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి.. ఆ తరువాత హీరో,హీరోయిన్లుగా ఎదుగుతుంటారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి హీరోయిన్ అయిన వాళ్లలో.. ఈ పాప కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ “బద్రి” సినిమాలో నటించిన ఈ పాపను గుర్తుపట్టారా..?