చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా నటించి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కొంత మంది నటీమణిలు ముఖ్యమంత్రి ఇంటికి కోడళ్ళుగా వెళ్లారు. ఇక పెళ్లి చేసుకొని మెట్టినింటి బాధ్యతలను స్వీకరిస్తుంటారు. ఆలా ముఖ్యమంత్రి ఇంటికి కోడళ్ళుగా వెళ్లిన హీరోయిన్స్ గురించి ఒక్కసారి చూద్దామా.