చిత్ర పరిశ్రమ అంటే ఒక్క మాయ లోకం. ఎప్పుడు ఎవరి జీవితాన్ని మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలీదు. నేడు స్టార్ లా కనిపించిన వ్యక్తిని మరుసటి రోజు పరిశ్రమలో వెనక్కి నెట్టేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక ఇండస్ట్రీలోకి ఎందరో వస్తుంటారు వెళ్తుంటారు. కొందరు కొన్ని సినిమాలే చేసినా ఎక్కువ పేరు తెచ్చుకుంటారు.